శ్రుతి హసన్ పెళ్లి కీ వ్యతిరేఖమా ?

shruti haasan

శ్రుతి హసన్ పెళ్లి కీ వ్యతిరేఖమా ?


ఈమధ్య ఒక ఆగంతుకుడు శ్రుతి హస్సన్ ఫై  దాడి  చేయ్యటం ...పొలిసులు అతన్ని అరెస్ట్ చేయ్యటం తెలిసిందే .. ఇంత జరిగిన  శ్రుతి హస్సన్ ఒంటరీ గా ఇప్పటికి ముంబాయి లో తన ప్లాట్ లోనే  ఉంటుందీ ; పక్క విధీ లో శ్రుతి హస్సన్ తల్లి సారీక ఉంట్టున్న విడీ గానే ఉంటుందీ ..  శృతిహాసన్ తన తండ్రి వద్ద నుండి నటననే కాదు చాలా ధైర్యంగా మాట్లాడే లక్షణాలను కూడా పుణికి పుచ్చుకుంది. సమాజంలోని కట్టుబాట్ల పై తనదైన రీతిలో స్పందించే కమలహాసన్ ఆ మధ్య తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదని అందుకే తాను గౌతమీ  ను పెళ్లి చేసుకోకుండా ఆమెతో సహజీవనం చేస్తున్నానని ప్రకటించి సంచాలనానికి కేంద్ర బిందువు అయ్యాడు. ఇదే పద్దతిలో కమల్ కూతురు శ్రుతిహాసన్ మరో ముందడుగు వేసి తనకు పెళ్లి అనే పదం అంటే చాలాచికాకు అని ఆ పదాన్ని తాను ద్వేషిస్తానని మరో సంచలనానికి తెర తీసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న శృతి పిల్లలు కావాలి అనుకుంటే పెళ్ళే అవసరం లేదు అని అంటూ, తన దృష్టిలో స్త్రీ స్వేచ్ఛను హరించే సామజిక వ్యవస్థ వివాహ వ్యవస్థ అంటు భారీ డైలాగులు చెపుతోంది. 
 తన తల్లి సారిక కమల్ లు చాలా సంవత్సరాలు కలిసి ఉండి పెళ్ళి చేసుకుని కూడా విడిపోవడం తో శ్రుతిహాసన్ కు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేక ఇలా మాట్లాడేలా చేస్తోంది అని అనుకోవాలి.