బక్క చిక్కిన బ్యూటీ

hot and slim actress anjali - actress anjali struggling for offers

ఆఫర్లు లేక తెలుగు నుండి తమిళ సినిమాలకు వెళ్లి అక్కడ తమిళ అభిమానులను గెలిచి మళ్ళీ తెలుగులోకి అడుగుపెట్టిన బొద్దుగుమ్మ అంజలి ఇప్పుడు తన బొద్దుని కాస్త తగ్గించి తెలుగు అభిమానులకు ఇంకాస్త దగ్గరవ్వడం కోసం తెగ కష్టాలు పడినట్టుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ అంజలి. ఇప్పుడైనా తన స్లిమ్ పర్సనాలిటితో ఆఫర్లను తన కాతాలో వేసుకుంటుందో చూడాలి మరి...